Breaking News – Azharuddin : అజహరుద్దీన్ ను క్యాబినెట్లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు – భట్టి

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ – “దేశానికి, రాష్ట్రానికి పేరుతెచ్చిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తే వ్యతిరేకించడం సరికాదు” అన్నారు. అజహరుద్దీన్‌ వంటి అంతర్జాతీయ క్రీడాకారుడు, ప్రజాసేవలో భాగమయ్యే ప్రయత్నం చేయడమే గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడికి పదవి ఇవ్వడాన్ని స్వాగతించాల్సింది పోయి, ఎన్నికల సంఘానికి లేఖ రాయడం చాలా దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం … Continue reading Breaking News – Azharuddin : అజహరుద్దీన్ ను క్యాబినెట్లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు – భట్టి