BJP BRS Alliance: బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు గట్టిగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ప్రజలు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్‌కు అవకాశాలు ఇచ్చారని, ఈసారి బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన … Continue reading BJP BRS Alliance: బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed