Birthday wishes: కేసీఆర్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Birthday wishes: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ప్రశాంతతతో మరియు నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. నేటితో 72వ వసంతంలోకి అడుగుపెట్టిన కేసీఆర్‌కు చిరంజీవితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు రాజకీయ పార్టీల నేతలు మరియు సినీ ప్రముఖులు … Continue reading Birthday wishes: కేసీఆర్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed