Bhupalpalli: విద్యార్థిని చితకబాదిన వార్డెన్.. వీడియో వైరల్ తో సస్పెండ్

వార్డెన్ అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమను అందించే అప్యాయత పోస్టుకు చిహ్నం. తమ పిల్లల్ని హాస్టల్ ఉంచి, మంచిగా చదువుకోవాలని, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే కోటి ఆశయాలతో వార్డెన్ కు అప్పగిస్తారు. పిల్లలు తప్పు చేస్తే, వారిని తప్పనిసరిగా క్రమశిక్షణలో ఉంచాల్సిన బాధ్యత కూడా వార్డెన్ దే. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. అలాంటి వార్డెన్లు కొందరు పదవిని అడ్డుపెట్టుకుని, విద్యార్థులపై విచక్షణారహితంగా దాడుతలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ హాస్టల్ … Continue reading Bhupalpalli: విద్యార్థిని చితకబాదిన వార్డెన్.. వీడియో వైరల్ తో సస్పెండ్