Bhu Bharathi : మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్ – మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్లు, సర్వే మరియు భూ రికార్డుల విభాగాలను అనుసంధానిస్తూ ‘భూభారతి’ (BhooBharathi) అనే నూతన పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. గతంలో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, అన్ని రకాల భూ సేవలను ఒకే … Continue reading Bhu Bharathi : మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్ – మంత్రి పొంగులేటి