Telugu News: Bhatti Vikramarka: సమ్మిళిత వృద్ధి కోసం దీర్ఘకాలిక చర్యలు

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సోమవారం ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ లో (Telangana Rising Global Summit) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ఆశయం ఎప్పుడూ లేకపోలేదని, కానీ ఆ ఆశయాన్ని చాలా కాలం పాటు సమగ్ర దృక్పథంతో కొనసాగించలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్‌వర్క్ ఉందని, తమ లక్ష్యం కేవలం వచ్చే ఏడాదికో లేదా వచ్చే … Continue reading Telugu News: Bhatti Vikramarka: సమ్మిళిత వృద్ధి కోసం దీర్ఘకాలిక చర్యలు