Bhatti Vikramarka: త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారం

ఏకీకృత పాఠశాలలతో కులమత భేదాలు దూరం షాద్ నగర్ : అక్షరంతోనే అభ్యుదయం వస్తుంది.. అక్షరమే మనిషి జీవితాన్ని మారుస్తుంది.. జ్ఞానం ముందు ఏ ఆస్తి పనికిరాదు… అందుకే విద్యాభివృద్ధికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిరిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక … Continue reading Bhatti Vikramarka: త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారం