Bhatti Vikramarka: సింగరేణి జెవిఆర్ ఓపెన్ మైనన్ను పరిశీలించిన డి.సిఎం భట్టి

సత్తుపల్లి : సత్తుపల్లి సింగరేణి ఏరియాలోని జలగం వెంగళరావు(Bhatti Vikramarka) ఓపెన్ మైను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానందు, ఆధ్వర్యంలో డిప్యూటీ సిఎం మల్లుభట్టి విక్రమార్క, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. మొదట వ్యూపాయింట్ నుంచి మైన్ పరిశీలించిన డిప్యూటీ సిఎం తదుపరి మైన్ లోపలికి వెళ్లారు. ఓపెన్ మైన్ను ఎలా ప్రారంభిస్తారు, ఎన్ని పొరలు ఉన్నాయి, మైన్లో బొగ్గు(Coal) ఎలా తీస్తారు, ఏ రకమైన బొగ్గు ప్రస్తుతం ఇక్కడ లభిస్తుంది, తీసిన బొగ్గును … Continue reading Bhatti Vikramarka: సింగరేణి జెవిఆర్ ఓపెన్ మైనన్ను పరిశీలించిన డి.సిఎం భట్టి