Latest News: Bhatti Vikramarka: సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి

తెలంగాణలో ప్రపంచ స్థాయి (వరల్డ్ క్లాస్) ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయం వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), “తెలంగాణ సినీ పరిశ్రమను దేశంలోనే అత్యాధునికంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం” అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన తెలుగు ఫిలిం క్లబ్‌లో సినీ ప్రముఖులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. Read … Continue reading Latest News: Bhatti Vikramarka: సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి