News Telugu: Bhatti: విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

Bhatti: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థుల కోసం పెద్ద నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka) ఆదేశించారు. మొత్తం రూ.303 కోట్ల నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించగా, ఈ నిధులతో సుమారు 2,288 మంది విద్యార్థులకు బకాయిలు చెల్లించనున్నారు. ఒక్కో విద్యార్థికి … Continue reading News Telugu: Bhatti: విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్