Village Panchayats: పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సంక్రాంతి పండుగ వేళ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పల్లెల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ మరియు ఇతర అత్యవసర ఖర్చుల కోసం నిధుల కొరత ఎదుర్కొంటున్న పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 277 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధులను తక్షణమే విడుదల చేసింది. పండుగ పూట … Continue reading Village Panchayats: పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి