Telugu News: Bellam Konda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నిర్మాత బెల్లంకొండ సురేశ్(‌Bellam Konda Suresh)పై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం, రోడ్ నంబర్ 7 ప్రాంతంలో నివసించే శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇటీవల బంధువుల వద్దకు వెళ్లాడు. Read Also:  Modi: పుట్టపర్తికి ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు.. ఈ సమయంలో, బెల్లంకొండ సురేశ్ తన ఇంటి తాళం పగులగొట్టి, ఆస్తి నష్టం కలిగించడంతో పాటు ఆక్రమించేందుకు ప్రయత్నించాడని శివప్రసాద్ ఫిర్యాదులో … Continue reading Telugu News: Bellam Konda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు