Beerla Ilaiah: వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హైదరాబాద్ : కెసిఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కనీసం సగం హామీలను కూడా నేర్చక ప్రజలను మోసం చేశారని అందుకే ఆబిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందనీ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం సిఎల్పీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలను ఘోరాతీఘోరంగా మోసం చేసిన చరిత్ర కెసిఆర్ దనీ అన్నారు. జళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దగా చేశారనీ మోసాల చిట్టాను చదివారు. దళిత బంధు పేరుతో మోసం … Continue reading Beerla Ilaiah: వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్