News telugu: Kumram Bheem District- దంపతులపై ఎలుగుబంటి దాడి.. ఇద్దరూ మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవిలో పశువులను మేపేందుకు వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి (Bear attack)చేసి ప్రాణాలు తీసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. అడవిలో పశువుల మేపుతు దంపతులపై దాడి సిర్పూర్‌ (Sirpur) మండలానికి చెందిన అచ్చెల్లి గ్రామ వాసులు దూలం శేఖర్ (45), ఆయన భార్య సుశీల (38) పశుపోషణతో జీవనం సాగిస్తున్నారు. గురువారం రోజు తన పశువులతో కలిసి సమీపంలోని పెద్దబండ అటవీ ప్రాంతానికి వెళ్లిన ఈ దంపతులు, … Continue reading News telugu: Kumram Bheem District- దంపతులపై ఎలుగుబంటి దాడి.. ఇద్దరూ మృతి