BCTA: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

రాష్ట్రంలోని(Telangana) ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ను జారీ చేయా లని బ్యాక్ వర్డ్ క్లాసెస్ టీచర్స్ అసోసి యేషన్ (BCTA) రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. బిసిటిఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. Renu Desai : మీడియా ప్రతినిధిపై … Continue reading BCTA: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి