BC Victory Telangana : బీసీల సంచలన విజయం, మున్సిపల్ ఫలితాల్లో కొత్త సందేశం

BC Victory Telangana : తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు (బీసీలు) విశేష విజయాన్ని నమోదు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 61 శాతానికి పైగా వార్డులు, డివిజన్లను బీసీ అభ్యర్థులు గెలుచుకోవడం గమనార్హం. మున్సిపాలిటీల్లో 28.22 శాతం, కార్పొరేషన్లలో 35.25 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉన్నప్పటికీ, జనరల్ స్థానాల్లోనూ భారీగా గెలవడం వారి రాజకీయ బలం పెరిగిందనే సంకేతంగా భావిస్తున్నారు. ఈ ఫలితాలపై బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్‌తో పాటు సభ్యులు హర్షం … Continue reading BC Victory Telangana : బీసీల సంచలన విజయం, మున్సిపల్ ఫలితాల్లో కొత్త సందేశం