Breaking News – BC Reservations : రేపే బీసీ రిజర్వేషన్ల జీవో జారీ?
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు జీవో జారీ కానున్నట్లు అధికారిక సమాచారం లభించింది. సామాజిక న్యాయాన్ని సాధించే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బీసీ వర్గాలకు ఈ నిర్ణయం నూతన ఆశలు, అవకాశాలను అందించనుంది. కలెక్టర్ల సమావేశం మరియు గెజిట్ విడుదల ఈ నెల 27న జిల్లాల వారీగా కలెక్టర్లు అన్ని … Continue reading Breaking News – BC Reservations : రేపే బీసీ రిజర్వేషన్ల జీవో జారీ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed