News telugu: High Court-బీసీ రిజర్వేషన్ జీవోపై పిటిషన్‌ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు విచారణకు సిద్ధమైంది. ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను(House motion petition) విచారణకు అంగీకరించింది. మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అంశం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలానికి చెందిన కేశవాపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి (Madhav Reddy)ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వ జీవోతో పాటు బీసీ రిజర్వేషన్ల పరిమితిపై ఆయన సవాలు విసిరారు. 42 … Continue reading News telugu: High Court-బీసీ రిజర్వేషన్ జీవోపై పిటిషన్‌ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్