Latest News: BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తాజా నిర్ణయం

తెలంగాణ(Telangana) హైకోర్టు బీసీ రిజర్వేషన్లకు(BC Reservation) సంబంధించిన వివాదంలో జీవో 9 పై ఇచ్చిన స్టేను జనవరి 29 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో, జీవో అమలును నిలిపివేసేలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ కూడా అదే రోజుకు వాయిదా వేసి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. Read also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనపై విమర్శలు లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై హైకోర్టు … Continue reading Latest News: BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తాజా నిర్ణయం