BC Reservation : BCల రిజర్వేషన్లు తగ్గించలేదు – సీతక్క

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై వస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించిందని, … Continue reading BC Reservation : BCల రిజర్వేషన్లు తగ్గించలేదు – సీతక్క