BC bandh: HYDలో బీసీ బంద్ ఉద్రిక్తతలు – నల్లకుంటలో పెట్రోల్ బంక్‌పై దాడి

హైదరాబాద్‌లో(HYD) బీసీ బంద్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో ఉదయం తీవ్ర ఆందోళన నెలకొంది. బంద్‌కు(BC bandh) మద్దతుగా బీసీ సంఘాల నాయకులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెరిచి ఉన్న ఒక పెట్రోల్ బంక్‌పై వారు దాడికి దిగారు. బంక్‌లోని సామగ్రిని ధ్వంసం చేసి, సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఆకస్మిక దాడితో భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే బంక్‌ను మూసివేశారు. Read Also: Telangana Bandh : కోనసాగుతున్న … Continue reading BC bandh: HYDలో బీసీ బంద్ ఉద్రిక్తతలు – నల్లకుంటలో పెట్రోల్ బంక్‌పై దాడి