Telugu News: Bathula Srinivas:దక్షిణాఫ్రికాలో తెలంగాణ వ్యక్తి మృతి

దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్న తెలంగాణకు(Telangana) చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా, బిక్కనూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలో బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నాడు అతను చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో ఈ ఘటన కలకలం రేపింది. Read also : Air Purifying Plants : గాలిని శుభ్రం చేసే మొక్క‌లు ఏమిటో తెలుసుకుందాం .. స్వగ్రామంలో విషాదం శ్రీనివాస్ మృతి చెందిన విషయాన్ని … Continue reading Telugu News: Bathula Srinivas:దక్షిణాఫ్రికాలో తెలంగాణ వ్యక్తి మృతి