Tummidihetti Barrage : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ – సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ వేగవంతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంజినీరింగ్‌ శాఖ ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద కొత్తగా బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను భారీ ఎత్తున సేకరించి, రాష్ట్రంలోని అనేక జిల్లాలకు నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. Breaking News – TTD : ఉద్యోగులకు … Continue reading Tummidihetti Barrage : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ – సీఎం రేవంత్