Maoist: తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న బరిసె దేవా
నేడు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ (Maoist) పార్టీ గెరిల్లా లిబరేషన్ఆర్మీ చీఫ్ బరిసె దేవా లొంగిపోనున్నారు.. ఈయన, హిడ్మా తరువాత మావోయిస్టు పార్టీ (Maoist) .. సాయుధ బలగాల వ్యవహారాలు చూస్తున్నారు. మావోయిస్టుపార్టీకి ఆయుధాల సరఫరాలో దేవాది అత్యంత కీలకపాత్ర. దేవా నుంచి మౌంటెడ్ LMG వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలకు హెలికాప్టర్లను కూల్చే సామర్థ్యం ఉండటం గమనార్హం.మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ మీడియా సమావేశం ఉండనుంది. Read also: Hussain Sagar: పిల్లలను … Continue reading Maoist: తెలంగాణ డీజీపీ ఎదుట నేడు లొంగిపోనున్న బరిసె దేవా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed