Bank Holidays: 27న దేశవ్యాప్తంగా బ్యాంక్ల సమ్మె

Bank Holidays: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె పాటించనున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UF BU) వెల్లడించాయి. ఈమేరకు గురువారం హైదరబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తొమ్మిది బ్యాంకు, అధికారుల సంఘాల ఆధ్వర్యం లో జరిగిన మీడియా సమావేశంలో యుఎఫ్బియు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు. Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం … Continue reading Bank Holidays: 27న దేశవ్యాప్తంగా బ్యాంక్ల సమ్మె