Bandi Sanjay: ‘అఖండ 2’ సినిమాను వీక్షించిన బండి సంజయ్

ఈరోజు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘‘అఖండ 2 తాండవం’’ సినిమాను బండి సంజయ్ (Bandi Sanjay) వీక్షించారు. ‘అఖండ 2’ సినిమా చూసిన తర్వాత ఇన్ని రోజులు తన జీవితం వృధా చేసానని అనిపించిందని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. “ఇన్ని రోజులు నా జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకున్నా.. కనీసం ఇప్పటి నుంచైనా.. మిగిలిన జీవితాన్ని ధర్మానికి అర్పించాలి.. ధర్మం కోసం పని చేయలే.. … Continue reading Bandi Sanjay: ‘అఖండ 2’ సినిమాను వీక్షించిన బండి సంజయ్