Bandi Sanjay Kumar : సింగరేణి ATMలా మారిందా? బండి సంజయ్ సంచలనం!
Bandi Sanjay Kumar : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థను ఈ రెండు పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ATMగా మార్చేశాయని విమర్శించారు. దశాబ్దకాలంగా జరిగిన దోపిడీ కారణంగా సింగరేణి రూ.42 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి సింగరేణిలో భారీ అవకతవకలు జరిగాయని, K. Chandrashekar … Continue reading Bandi Sanjay Kumar : సింగరేణి ATMలా మారిందా? బండి సంజయ్ సంచలనం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed