Telugu News: Borabanda: బండి సంజయ్ సభకు అనుమతి రద్దు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోరబండలో ఈరోజు జరగాల్సిన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. తొలుత సభకు అంగీకారం తెలిపి, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామంతో బోరబండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. Read Also: Drugs: డ్రగ్స్ ఓవర్ డోస్ తో యువకుడు మృతి.. హైదరాబాద్ లో ముఠా గుట్టురట్టు కాంగ్రెస్ ఒత్తిడితో రద్దు: బీజేపీ … Continue reading Telugu News: Borabanda: బండి సంజయ్ సభకు అనుమతి రద్దు