Breaking News – Bandi Sanjay : మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్పై జరిగిన దాడిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రత పరిస్థితులు దెబ్బతిన్నాయని ఆరోపించారు. “ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తే ఇలాంటి దాడులు మరింత పెరుగుతాయి. గోభక్తులపై దాడి చేయడం అంటే హిందూ భావజాలాన్ని అవమానించడం” అని బండి సంజయ్ పేర్కొన్నారు. గోరక్షకుల సేవ పట్ల ప్రజలకు గౌరవం ఉండాలని, వారిపై … Continue reading Breaking News – Bandi Sanjay : మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్