Latest news: Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ తుఫాన్‌

తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన, “ఇది హిందువులు–ముస్లింల మధ్య జరిగే పోరాటం. మొలతాడు ఉన్నవాళ్లు, బొట్టు పెట్టుకున్నవాళ్లు గెలుస్తారా లేక వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లా?” అంటూ ప్రశ్నించారు. Read also:Montha: మొంథా తుఫాన్‌ ప్రభావంపై కేంద్ర బృందాల పర్యటన అలాగే, “హిందువుల పక్షాన BJP ఉంది, ముస్లింల వైపు కాంగ్రెస్ నిలిచింది. … Continue reading Latest news: Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ తుఫాన్‌