Bandi Sanjay: 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బీ జే పి ప్రభుత్వం..

హనుమకొండ జిల్లా(Hanumakonda) భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి(Bandi Sanjay) సంజయ్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైనడి గుమ్మడికాయ మొక్కు చెల్లించుకొని మీడియాతో మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చే కొరమీసాలతో కొలువైన దేవుడు వీరభద్రస్వామి అని, ఏ కష్టాలు, కోరికలు ఉన్న స్వామి వారిని మొక్కుకుంటే తీరుతాయన్నారు. సమాజానికి, దేశానికి, ప్రజలకు ద్రోహం చేసే వారిని సంహారం చేసి గుణపాఠం చెప్పి, అలాంటి వారిని మార్చే … Continue reading Bandi Sanjay: 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బీ జే పి ప్రభుత్వం..