CR Patil: ‘మారువేషం’ తో బనకచర్ల! ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ భేటీ

హైదరాబాద్ : పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వివరణాత్మక ప్రణాళిక నివేదిక (డిపిఆర్) తయారించడానికి పిలిచిన టెండర్లు తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంరద్దుచేసుకొన్నా, మరొక కొత్త పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్(CR Patil) తో న్యూఢిల్లీలో సమావేశమైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నుంచి … Continue reading CR Patil: ‘మారువేషం’ తో బనకచర్ల! ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ భేటీ