News telugu: Balmoor Venkat-నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం తగదు:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

హైదరబాద్: నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేయోద్దని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రతిపక్షాలను ముఖ్యంగా బిఆర్ఎస్ను వేడుకొన్నారు. సిఎల్పీ మీడియా సెంటర్లో ఆయన గురువారం మాట్లాడుతూ బిఆర్ఎస్ (BRS)సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు, ఈ విష ప్రచారంలో నిరుద్యోగులు భాగం కావొద్దు, నమ్మెద్దు అని హితవు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కాలెండర్ ప్రకారం వేయబోతున్న నోటిఫికేసన్ల కు నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని పిలపునిచ్చారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకుండా బిఆర్ఎస్ నాయకులు … Continue reading News telugu: Balmoor Venkat-నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం తగదు:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్