Breaking News – Azharuddin : మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి చురుగ్గా మారింది. మాజీ భారత క్రికెటర్‌, ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజహరుద్దీన్‌ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే అక్టోబర్‌ 31న ఆయన గవర్నర్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు అధికారికంగా తన కొత్త పదవిలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ తాలూకు ఉన్నతనాయకత్వం నుంచి ఆయనకు దక్కిన ఈ అవకాశం మైనారిటీ వర్గాల మధ్య ఆనందాన్ని నింపింది. ప్రత్యేకంగా హైదరాబాద్‌ సహా పలు మైనారిటీ ప్రాధాన్యత ఉన్న … Continue reading Breaking News – Azharuddin : మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్