Latest News: Azharuddin: రాష్ట్రంలో వక్స్ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి

ఉమ్మీద్ పోర్టల్ ఏర్పాటులో తలెత్తిన సాంకేతిక సమస్యలు హైదరాబాద్ : తెలంగాణలో(Telangana) వక్స్ భూముల పరిరక్షణపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ స్పష్టం(Azharuddin) చేశారు. భూముల వివరాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా ‘ఉమ్మీద్ పోర్టల్’ ఏర్పాటు చేస్తున్నామని, అయితే గత 10 రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా … Continue reading Latest News: Azharuddin: రాష్ట్రంలో వక్స్ భూముల రక్షణపై ప్రత్యేక దృష్టి