Latest News: Auto Drivers Issue: ఆటోడ్రైవర్లపై కేటీఆర్ అసంతృప్తి

తెలంగాణలో ఆటో డ్రైవర్లు(Auto Drivers Issue) ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రస్ ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, డ్రైవర్ల భద్రత కోసం తమ పాలనలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆటోడ్రైవర్లకు రూ. 5 లక్షల విలువైన ప్రమాద బీమా సౌకర్యం అందించామని, దాని వల్ల అనేక కుటుంబాలు కష్టకాలంలో ఊరట పొందాయని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రస్ … Continue reading Latest News: Auto Drivers Issue: ఆటోడ్రైవర్లపై కేటీఆర్ అసంతృప్తి