Shortage of gas Cylinders : హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఇప్పుడు భారతీయ హోటల్ పరిశ్రమను ఊపిరి సలపనివ్వని స్థితికి నెట్టింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ఇరాన్ ముడి చమురు సరఫరాను అడ్డుకోవడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడమే కాకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో భారత్‌లో ఎల్పీజీ (LPG), సీఎన్‌జీ (CNG) ధరలు అమాంతం పెరిగాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో … Continue reading Shortage of gas Cylinders : హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ