Latest News: Kidnap: మీరేం తల్లిదండ్రులురా.. కూతురినే కిడ్నాప్ చేస్తారా!

మేజర్ అయిన అబ్బాయి, అమ్మాయి తమకు ఇష్టమైన జీవితభాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం ఉంది. ఇది చట్టం వారికి ఇచ్చిన హక్కు. కానీతమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకుందని అల్లుళ్లను చంపే అత్తామామలు ఉన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అమృత, ప్రణయ్ ల ప్రేమవివాహం, ఆవిషాదం మనకందరికీ తెలిసిందే.తమకు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని, అమృత తండ్రి ప్రణయ్ ను సుపారీతో హతమార్చాడు. తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పరువుహత్యలకు … Continue reading Latest News: Kidnap: మీరేం తల్లిదండ్రులురా.. కూతురినే కిడ్నాప్ చేస్తారా!