Telangana : తెలంగాణకు కేంద్రం మరో శుభవార్త

తెలంగాణలో రవాణా రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ, కేంద్ర రైల్వే శాఖ రాష్ట్రానికి భారీ ప్రాజెక్టును కేటాయించింది. వరంగల్ జిల్లా కేంద్రంగా సుమారు రూ. 1,000 కోట్ల వ్యయంతో ‘మెగా ఫ్రైట్ ఎగ్జామినేషన్ స్టేషన్’ (Mega Freight Examination Station) ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిదైన ఈ ప్రాజెక్టు ద్వారా గూడ్స్ రైళ్ల నిర్వహణలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బొగ్గు, సిమెంట్, ఉక్కు రవాణా విపరీతంగా జరుగుతున్న తరుణంలో, గూడ్స్ వ్యాగన్ల మరమ్మతుల కోసం … Continue reading Telangana : తెలంగాణకు కేంద్రం మరో శుభవార్త