Telugu News: Anandi: పెళ్లి గురించి ఎప్పుడూ ప్రత్యేకంగా ఆలోచించలేదు.. హీరోయిన్ ఆనంది

వరంగల్ అమ్మాయి నుంచి స్టార్ హీరోయిన్‌గా స్వభావసౌందర్యంతో, సహజమైన చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ ఆనంది(Anandi) ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. వరంగల్‌కు చెందిన ఆమె, ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, పెళ్లి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడింది. ఆనంది మాట్లాడుతూ “చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనే ఆలోచన పెద్దగా లేదు. కానీ తమిళ దర్శకుడు … Continue reading Telugu News: Anandi: పెళ్లి గురించి ఎప్పుడూ ప్రత్యేకంగా ఆలోచించలేదు.. హీరోయిన్ ఆనంది