Amrit Bharat Express: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్, సికింద్రాబాద్ రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది. ఈ రైలు ప్రారంభమైతే దక్షిణ భారతంలోని ప్రధాన నగరాలకు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ రైలును ప్రవేశపెట్టారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడంలో ఈ రైలు కీలకంగా మారనుంది. Read also: Malkajgiri: నేరెడ్‌మెట్‌లో రోడ్డుప్రమాదం – గల్లీలో బోల్తా పడిన … Continue reading Amrit Bharat Express: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్