Latest News: Amazon: తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం

తెలంగాణ(Telangana) రాష్ట్రానికి మరో ప్రాముఖ్యమైన పెట్టుబడి ఒప్పందం అందింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో అమెజాన్ (Amazon) సంస్థ అంగీకరించిన ఒప్పందం ద్వారా, రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తమ కార్యకలాపాలను విస్తరించనుంది. దీనిలో భాగంగా అమెజాన్ రూ. 58 వేల కోట్ల (7 బిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడితో AWS డేటా సెంటర్లను విస్తరించనుంది. ఈ ఒప్పందం తెలంగాణకు డిజిటల్ మౌలిక సదుపాయాల జాలాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. రేవంత్ రెడ్డి … Continue reading Latest News: Amazon: తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం