Amarchinta Municipal Election Results: మూడు పార్టీలకు మూడేసి సీట్లు ఇచ్చిన ఓటర్లు

Amarchinta Municipal Election Results: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. మొత్తం 10 వార్డులున్న ఈ పురపాలికలో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చెరో మూడు వార్డులను కైవసం చేసుకుని సమ ఉజ్జీలుగా నిలిచాయి. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం స్వతంత్ర అభ్యర్థి పాత్ర కీలకమైనది మిగిలిన ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం … Continue reading Amarchinta Municipal Election Results: మూడు పార్టీలకు మూడేసి సీట్లు ఇచ్చిన ఓటర్లు