Amarachinta Municipality: కాంగ్రెస్ ఖాతాలోకి అమరచింత మున్సిపాలిటీ

Amarachinta Municipality: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం కోసం జరుగుతున్న పోరు ఉత్కంఠభరితంగా మారింది. సమీకరణాలు వేగంగా మారుతుండటంతో, అధికార పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం? క్యాంప్ నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్ల అదృశ్యం బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాంప్ నుండి ఆ పార్టీకి చెందిన … Continue reading Amarachinta Municipality: కాంగ్రెస్ ఖాతాలోకి అమరచింత మున్సిపాలిటీ