Amanagal Municipality Chairman Election: కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

Amanagal Municipality Chairman Election: ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఆ పార్టీ కౌన్సిలర్ నేనావత్ పత్యనాయక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 15 కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియ ఓటు పోలింగ్ నిర్వహించారు. పత్తి నాయక్ అభ్యర్థిత్వాన్ని బిజెపి ప్రతిపాదించగా కాంగ్రెస్ బలపరిచింది. బి ఆర్ ఎస్ పార్టీ తరఫున 5 వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము పేరును ఆ పార్టీ ప్రతిపాదించి బలపరిచింది. Read Also: TG Municipal elections: మహబూబ్నగర్ … Continue reading Amanagal Municipality Chairman Election: కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ