Telugu News: alcohol:మద్యం షాపులకు దరఖాస్తుల జోష్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 2,620 మద్యం(alcohol) దుకాణాలకు దరఖాస్తుల జోరు కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తం 5,663 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో, గతంలో మాదిరిగానే చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్ల క్రితం 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి ఆ సంఖ్య మరింత పెరగవచ్చని … Continue reading Telugu News: alcohol:మద్యం షాపులకు దరఖాస్తుల జోష్