AI Summit 2026: ‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్
AI Summit 2026: న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు (శుక్రవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు రంగంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్ దిశలపై చర్చించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా నిలుస్తోంది. భారత మండపంలో మధ్యాహ్నం 12.30 నుంచి 12.42 గంటల మధ్య సీఎం కీలకోపన్యాసం చేయనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఏఐ సాంకేతికత, ప్రభుత్వ సేవల్లో దాని వినియోగంపై వివిధ సెషన్లలో ప్రసంగిస్తారు. అలాగే స్వీడన్ … Continue reading AI Summit 2026: ‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed