Telugu News: Adluri Laxman: గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. పేద ప్రజల సంక్షేమం, రైతుల భద్రత, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజన్ అని, అయితే బీఆర్‌ఎస్ అధినేతలకు దోచుకోవడం, దాచుకోవడం, పేదల భూములను ఆక్రమించడం మాత్రమే విజన్‌గా ఉందని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్‌ను భారీ పెట్టుబడుల లక్ష్యంతో … Continue reading Telugu News: Adluri Laxman: గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట