Adluri Laxman: దివ్యాంగుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకెళ్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) వెల్లడించారు. దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేయనుందని తెలిపారు. Read also: Telugu States: నేడు సుప్రీంకోర్టులో జల వివాదాల కేసు విచారణ? ప్రస్తుతం అందుతున్న దివ్యాంగుల పెన్షన్ సరిపోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, అందుకే త్వరలోనే పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచే నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి(Adluri … Continue reading Adluri Laxman: దివ్యాంగుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి