Latest News: Adilabad: సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు
పట్టుబడ్డ వారిలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు? హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి మావోయిస్టుల రాక అలజడి రేపింది. (Adilabad) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండలం బాజ్జీపేట పంచాయితీ పరిధిలోని పెద్దదోబ గూడెంలో ఓ ఇంట్లో మావోయిస్టులు వున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీస్ఫ్ఫడ్ లో మావోయిస్టుల కోసం పోలీసులు భారీ ఆపరేషన్ సాగుతుండడంతో అక్కడ వున్న నక్సలైట్లు తెలుగు రాష్ట్రాలలో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడి పోలీసులు సరిహద్దు జిల్లాలలో నిఘా … Continue reading Latest News: Adilabad: సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed